Revanth Reddy: ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం 20 d ago
ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 108, 102 వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 108 సర్వీస్‌ల కోసం 136 అంబులెన్సులు, 102 సర్వీస్‌ల కోసం 77 అంబులెన్స్‌లకు జెండా ఊపారు. దీనిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.